Header Banner

ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు!

  Fri May 16, 2025 13:48        Politics

ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ఈరోజు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ కేసులో కీలక నిందితులు ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డిలకు ముంద‌స్తు బెయిల్‌ను నిరాక‌రించింది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను కొట్టివేసింది. ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు కీల‌క ద‌శ‌లో ఉన్నందున బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది. ఇక‌, వీరికి గ‌తంలో ఏపీ హైకోర్టు కూడా ముంద‌స్తు బెయిల్ నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. దాంతో హైకోర్టు తీర్పును ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. దీనిపై శుక్ర‌వారం జస్టిస్‌ జేబీ పార్దీవాలా ధర్మాసనం విచారించింది. ముంద‌స్తు బెయిల్ ఇస్తే విచార‌ణాధికారి చేతులు క‌ట్టేసిన‌ట్లు అవుతుంద‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. అందుకే బెయిల్ ఇవ్వ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #ApliquorScam #SupremeCourt #RejectsBail #DhanunjayaReddy #KrishnaMohanReddy